ETV Bharat / state

గిద్దలూరు పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో చోరీ - శ్రీ రామ భారత్ గ్యాస్ ఏజెన్సీ

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శ్రీరామ భారత్ గ్యాస్ ఏజెన్సీలో చోరీ జరిగిందని... ఆ కార్యాలయ మేనేజర్ చల్లా శివ తెలిపారు. ఆఫీస్ తెరిచేసరికి లోపల తలుపులు, బీరువాలు పగలగొట్టి ఉన్నాయని చెప్పారు.

prakasam district
గ్యాస్ ఏజెన్సీలో చోరీ
author img

By

Published : Mar 24, 2020, 4:27 PM IST

గిద్దలూరు పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో చోరీ

గిద్దలూరు పట్టణంలో శ్రీరామ భారత్ గ్యాస్ ఏజెన్సీలో చోరీ జరిగిందని... ఆ కార్యాలయ మేనేజర్ చల్లా శివ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆఫీస్ తెరిచేసరికి లోపల తలుపులు, బీరువాలు పగలగొట్టి ఉన్నాయని చెప్పారు. అనుమానంతో పరిశీలించగా సుమారు 70 వేల రూపాయల దొంగతనం జరిగినట్టు వివరించారు.

ఇదీ చూడండీ: లాక్ డౌన్ తో స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.