ప్రకాశం జిల్లా తిమ్మాయపాలెం గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు విప్పర్లవారిపాలేనికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. ముడి చమురు చోరీకి యత్నించిన దుండగులు..