ఇదీ చదవండి: 'ఇప్పటి వరకు పాజిటివ్ కేసు నమోదు కాలేదు'
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరు మృతి - టి. గుడిపాడులో రోడ్డు ప్రమాదం
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం జడ్పీ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న మర్రిపూడి రమణయ్య.. ఉదయాన్నే పాఠశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని గుడిపాడు వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఎదురుగా మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీ కొట్టడంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి.. మరోకరికి గాయాలు
ఇదీ చదవండి: 'ఇప్పటి వరకు పాజిటివ్ కేసు నమోదు కాలేదు'