ETV Bharat / state

రాయవరం వద్ద రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - markapuram

ప్రకాశం జిల్లా రాయవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Jun 29, 2019, 12:10 AM IST

రాయవరం వద్ద రోడ్డుప్రమాదం... ఒకరు మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సలీం మృతి చెందాడు. డ్వామా కార్యాలయం దగ్గర రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. శ్రీశైలం నుండి ఒంగోలు వెళ్తున్న పెళ్లి బృందం కారు ఢీకొట్టింది. కారులో ఉన్న పెళ్లి కుమారుడుతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మరో నలుగురుకి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మూడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఘటనా స్థలాన్ని మార్కాపురం డిఎస్పీ, సీఐ పరిశీలించారు.

ఇది కూడా చదవండి.

ముగిసిన చివరి సమావేశం... అందరికీ సన్మానం

Intro:అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు మునిసిపల్ పాలకపక్షం గడువు వారం రోజుల్లోపు ముగియనున్న నేపథ్యంలో లో హిందూపురం an పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బాలకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులను బాలకృష్ణ సన్మానించారు.

Body:balakrishna

Conclusion:municipal councilors ku sanmanam
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.