ETV Bharat / state

అక్రమ మట్టి తవ్వకాలు..వాహనాలు స్వాధీనం - రెవెన్యూ డిపార్టమెంట్

ప్రకాశం జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసిబి వాహనాలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

చీరాల్లో అక్రమంగా మట్టి తవ్వుతున్న వాహనాలు స్వాధీనం
author img

By

Published : Aug 9, 2019, 7:26 PM IST

చీరాల్లో అక్రమంగా మట్టి తవ్వుతున్న వాహనాలు స్వాధీనం

ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని పాతచీరాల్లో పెద్ద ఎత్తున అక్రమ మట్టితవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నల్ల మట్టి తవ్వుతున్న 3 జేసీబీలు, 12 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది చూడండి: 'ఆ ఓట్లు చీలికతోనే తెలుగుదేశం పార్టీ పరాజయం'

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లోని సీతంపేటలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.