ETV Bharat / state

ఒంగోలు కలెక్టరేట్​లో రక్తదాన అవగాహన కార్యక్రమం - ఒంగోలు కలెక్టరేట్​లో రక్తదాన అవగాహన కార్యక్రమం

రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్​లో రక్తదాన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు.

red cross
ఒంగోలు కలెక్టరేట్​లో రక్తదాన అవగాహన కార్యక్రమం
author img

By

Published : Jan 22, 2021, 5:56 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్​లో రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కలెక్టరేట్ నుంచి ట్రంక్ రోడ్ వరకు ర్యాలీ సాగింది.

ఇదీ చదవండి: 'రైతుల పోరాటంతోనే కేంద్రం వెనక్కు తగ్గింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.