గతంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించడం చూశాం. బహుశా పెట్రోలు రేట్లు పెరగడం వల్ల కావచ్చు ఈ దొంగలు పెట్రోల్ చోరీకి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అన్నవరప్పాడు కాలనీలో ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
రాత్రివేళ్లల్లో పోలీసుల గస్తీ లేకపోవడంతో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Missing : తహసీల్దార్ కార్యాలయ ఏఎస్ఓ ఆచూకీ దొరికేనా ?