ETV Bharat / state

దుండగుల దుశ్చర్య.. పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం - tripurantakam

ప్రకాశం జిల్లా మెడపిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఫర్నిచర్​ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

పాఠశాల
author img

By

Published : Jun 13, 2019, 5:48 PM IST

పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ప్రకాశం జిల్లా మెడపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోని ఫర్నిచర్​ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాల తెరిచి చూసిన సిబ్బందికి.. 2 గదుల తలుపులు పగిలిపోయి కనిపించాయి. విద్యార్థులు కూర్చునే సిమెంట్ బల్లలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉన్నాయి. కిటికీలు ధ్వoసమయ్యాయి. ర్యాంప్ పైపులు పీకేశారు. మరుగు దొడ్డికి నీళ్లు సరఫరా చేసే పైప్​లైన్ తొలగించారు. రెండు తరగతి గదుల్లో మద్యం సీసాలు, బీర్ బాటిళ్ల ముక్కలు పడేశారు.

పాఠశాల ఆవరణలోనూ మద్యం సీసాలు పగలగొట్టి బీభత్సం చేశారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. వారాంతపు సెలవుల తరువాత మరుసటి రోజు పాఠశాలకు వస్తే ప్రాంగణమంతా మద్యం సీసాలు పగల కొట్టి మైదానంలో, తరగతుల దగ్గర ముక్కలు ముక్కలు గా దర్శనమిస్తాయని ఉపాధ్యాయులు చెప్పారు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

మంత్రి అభిమానుల అత్యుత్సాహం...కాలి బుడిదైన లక్షల పొగాకు

Intro:ap_vsp_76_13_ghatlo_bolero_boltha_16injured_av_c11

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మంది కేంద్రం పాడేరు మారుమూల ఊరుగొండ ఘాట్రోడ్లో లో ప్రయాణికుల వెళ్తున్నాం బొలెరో బోల్తా పడి 16 మంది గాయాలు క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో పాడేరు ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులకు మంచాల సదుపాయం లేక నేలపైనే కుర్చీలు పైన స్ట్రెచర్పై కూర్చోబెట్టి ఇ చికిత్స అందిస్తున్నారు పాడేరు మండలం సంత బయలు సంతకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది గుత్తులపుట్టు నుంచి కించూరు వరకు రహదారి సరిగ్గా లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు . క్షతగాత్రులు రోదనలతో పాడేరు ఆసుపత్రి దద్దరిల్లింది

Body:శివ

Conclusion:9493274036

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.