ఇదికూడా చదవండి....
యర్రగొండపాలెంలో తెదేపా అభ్యర్థి నామినేషన్ - yarragondapalem
యర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి బుదాల అజితా రావు నామినేషన్ దాఖలు చేశారు. అజితారావు తరఫున ఆమె తల్లీదండ్రులు నామపత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
యర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి బుదాల అజితా రావు నామినేషన్ దాఖలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి బుదాల అజితారావు నామినేషన్ దాఖలు చేశారు. అజితారావు తరపున ఆమె తల్లిదండ్రులు ఒక సెట్టు... పార్టీ నాయకులు మరో సెట్టు నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి....
Intro:AP_ONG_81_22_TDP_NOMINATION_AV_C7
యాంకర్: ప్రకాశం జిల్లా లో 5వ రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మార్కాపురంలో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నామినేషన్లు సమర్పించారు. ముందుగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ని దర్శించుకున్న అనంతరం కార్యకర్తలతో పాటు భారీ ర్యాలీగా బయలుదేరారు. తేదేపా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ సైదా నామినేషన్ దాఖలు చేశారు సామాన్య ప్రజా పార్టీ తరఫున కడియం కడియం రామయ్య నామినేషన్ వేశారు.
Body:తెదేపా నామినేషన్.
Conclusion:8008019243