ETV Bharat / state

కనిగిరి నగర తెదేపా నూతన కమిటీ ప్రకటన

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ తెదేపా నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా నేత నూకసాని బాలాజీ హాజరయ్యారు.

tdp youth committee
కనిగిరి నగర నూతన తెలుగు కమిటీ ప్రకటన
author img

By

Published : Dec 21, 2020, 8:46 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో.. కనిగిరి నగర పంచాయతీకి నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ పాల్గొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న కనిగిరి తెదేపా ఇన్​ఛార్జ్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకులు ముందుకు వెళ్లాలని బాలాజీ సూచించారు.

ఒక్క అవకాశం అని అందలమెక్కిస్తే.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారంటూ సీఎం జగన్​పై ధ్వజమెత్తారు. అమరావతిలో జగన్, నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కోట్ల రూపాయలు దోచేస్తున్నారంటూ బాలాజీ ఆరోపించారు.

ఇదీ చదవండి:

దర్శి వైకాపాలో వర్గ విభేదాలు..జగన్ జన్మదినం నేపథ్యంలో ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.