ETV Bharat / state

వస్త్ర వ్యాపారులతో తహసీల్దార్​ సమావేశం

ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో సీఐ నాగమల్లీశ్వరరావుతో కలిసి వస్త్ర వ్యాపారులతో ఎమ్మార్వో సమావేశం నిర్వహించారు. లాక్​డౌన్​ ఎత్తివేసిన అనంతరం పాటించాల్సిన విధి విధానాలపై వారికి పలు సూచనలు చేశారు.

Textile Dealers at prakasham
వస్త్ర వ్యాపారులతో ఎమ్మార్వో సమావేశం
author img

By

Published : May 17, 2020, 1:53 PM IST

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వస్త్ర వ్యాపారులు సహకరించాలని ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ విజయలక్ష్మి అన్నారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో సీఐ నాగమల్లీశ్వరరావుతో కలిసి వస్త్ర వ్యాపారులతో ఆమె సమావేశం నిర్వహించారు. లాక్​డౌన్ ఎత్తివేసిన తరువాత పాటించాల్సిన విధి విధానాలు, దుకాణాలకు వచ్చే వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలపై వ్యాపారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

ఉమ్మెత్త విత్తనాలు తిన్నారు..ఆస్పత్రి పాలయ్యారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.