ఇవీ చదవండి.. కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం
సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు - సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ప్రశాంతంగా జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 54 మంది నామినేషన్లు వేశారు.
సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు
ఇవీ చదవండి.. కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం