ETV Bharat / state

చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - prakasham

ప్రకాశం జిల్లా చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.

చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
author img

By

Published : Jul 25, 2019, 9:45 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.గవినివారి పాలెంకు చెందిన బొయిన గంగరాజు బుధవారం పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు... రాత్రికి చీరాల సమీపంలోని ఐఎల్​టీడీ సమీపంలో రైలు పట్టాల పక్కన విగతజీవిగా పడున్నాడు. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మృతుడు గంగరాజు గతంలో తెదేపా బూత్​ కమిటీ కన్వీనర్​గా పనిచేశాడు. గంగరాజు వంటిపై గాయాలు తప్ప ఏమీ లేవు... రైలు కిందపడిఉంటే... శరీరం చిద్రమయ్యేదని... హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

Intro:333

Body:777

Conclusion:కడప జిల్లా బద్వేలు పురపాలక లో కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు ,మరుగుదొడ్లు లేవు. వాహనాలను పెట్టుకునేందుకు పార్కింగ్ సౌకర్యం లేదు. ప్రమాదాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. బద్వేలు కు పుర పాలక హోదా ఏర్పడి దశాబ్దంన్నర కాలం జరిగిన కూరగాయల మార్కెట్ కు ప్రత్యేకించి స్థలం లేదు. బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోనే దీన్ని నడుపుతున్నారు. రోజు రెండు లక్షల కూరగాయల వ్యాపారం జరుగుతోంది. ఏటా పురపాలక కు కూరగాయ వ్యాపారస్తుల నుంచి 20 లక్షల రూపాయలు ఆదాయం లభిస్తోంది. ఆదాయం ఆర్జించడం తప్పితే సౌకర్యాలను కల్పించడంలో పురపాలక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బద్వేలు పురపాలక లోని ప్రజలే కాకుండా నెల్లూరు సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చే కూరగాయలు కొనుగోలు చేస్తారు .దీంతో ఎప్పుడూ ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ మార్కెట్ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.