ETV Bharat / state

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్​ ప్రతిమ

మజలీ ఫేమ్​ ప్రతిమ, మిస్​ ఆంధ్ర హైదరాబాద్​ నిలోఫర్​ హేండ్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అభిమానులు తారలను చూసేందుకు అక్కడికి భారీగా చేరుకున్నారు.

author img

By

Published : Oct 3, 2019, 7:35 PM IST

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్​ ప్రతిమ
వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్​ ప్రతిమ

ప్రకాశం జిల్లా ఒంగోలులో మజిలీ సినిమా ఫేమ్​ ప్రతిమ, మిస్ ఆంధ్ర హైదరాబాద్ నిలోఫర్ హేండ్రి సందడి చేశారు. పాత మార్కెట్ ఎదురుగా ఓ వస్త్ర దుకాణాన్ని ఇరువురూ కలిసి ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి చేరుకుని... తారలతో స్వీయ చిత్రాలు దిగి ఆనందించారు. త్వరలోనే వెబ్​ సిరీస్​తో రానున్నట్లు నిలోఫర్​ హేండ్రీ తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని త్వరలోనే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రతిమ తెలిపారు.

ఇదీ చూడండి:

"స్వాట్ టీమ్... ఏపీ పోలీసులకు గర్వకారణం"

Intro:JK_AP_RJY_62_03_KOLLFORUM PAI CHETLU_PKG_AP10022_EJS PRAVEEN

Body:JK_AP_RJY_62_03_KOLLAFORUM PAI CHETLU_PKG_AP10022_EJS PRAVEEN

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.