ETV Bharat / state

కంటైనర్​ను ఢీకొట్టిన లారీ... వ్యక్తికి తీవ్రగాయాలు - వెల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు

ముందున్న కంటైనర్​ని లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో.. ఓ వ్యక్తి లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వెల్లంపల్లి వంతెన వద్ద జరిగింది.

road accident
వ్యక్తికి తీవ్రగాయాలు
author img

By

Published : Jul 29, 2020, 11:54 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి వంతెన సమీపంలో ముందు వెళుతున్న కంటైనర్​ని వెనక వస్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కావలికి చెందిన రమణయ్య అనే వ్యక్తి లారీ క్యాబిన్​లో ఇరుక్కుపోయి తీవ్రగాయాలపాలయ్యాడు. ఇంటి సామానును లారీలో లోడ్ చేసి రమణ శ్రీకాకుళం జిల్లా టెక్కలి వెళ్తున్నాడు. వెల్లంపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న కంటైనర్ స్లో అవ్వటంతో... రమణయ్య లారీ కంటైనర్​ని ఢీకొట్టింది. దీంతో రమణయ్య క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, స్థానికులు రమణయ్యను బయటకు తీసి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి చంపాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.