ETV Bharat / state

కార్తిక శోభతో.. ఆలయంలో కిటికిటలాడిన భక్తులు - koti karthika deepostavam at chirala prakasham dist

కార్తీకమాసం సందర్భంగా  ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీ లక్ష్మీదేవి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహిచారు. అమ్మవారికి 558 మంది మహిళలు 11 సార్లు శ్రీలలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు.

చీరాలలో కోటికార్తీక దీపోత్సవం
author img

By

Published : Nov 16, 2019, 10:00 AM IST

Updated : Nov 16, 2019, 12:37 PM IST

చీరాలలో కోటికార్తీక దీపోత్సవం

కార్తీకమాసం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా చీరాలలోని అమవారారివీధిలో ఉన్న శ్రీ లక్ష్మిదేవి దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 558 మంది మహిళలు 11 సార్లు శ్రీలలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. పంచామృతాలతో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవం కన్నులపండువగా సాగింది. మహిళలు పెద్దయెత్తున దీపోత్సవంలొ పాల్గొని దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

కార్తికదీపం విశిష్టత తెలుసా..?

Intro:FILENAME :AP_ONG_41_16_KOTI_KARTIKA_DEEPOTCHAVAM_AV_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA(PRAKASAM)కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : కార్తీకమాసం సందర్భంగా ప్రకాశంజిల్లా చీరాల లొని అమవారారివీధిలొ ఉన్న శ్రీ లక్ష్మి అమ్మవారిదేవాలయంలొ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు... శ్రీ లక్ష్మి అమ్మవారికి 558 మంది మహిళలు 11 సార్లు శ్రీలలితా సహస్త్రనామ పారాయణం నిర్వహించారు... పంచాంమృతాలతో గళణకంఠునికి రుద్రాభిషేకం నిర్వహించారు... అనంతరం కోటికార్తీక దీపోత్సవం కన్నులపండువగా సాగింది... మహిళలు పెద్దయెత్తున దీపోత్సవంలొ పాల్గొని దీపాలు వెలిగించారు... ఆలయకమిటీ భక్తులకు ప్రసాదాలు పంపిణీచేసారు... Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
Last Updated : Nov 16, 2019, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.