ETV Bharat / state

వాలంటరీ ఉద్యోగాల్లో అవకతవకలు! - praksam district

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గ్రామ వాలంటరీ ఉద్యోగాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత చేరేందుకు వచ్చేసరికి వేరే వాళ్లకు అవకాశం ఇచ్చినట్టు తెలిసి ధర్నా చేశారు.

వాలంటరీ ఉద్యోగాల్లో అవకతవకలు
author img

By

Published : Aug 6, 2019, 6:34 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గ్రామ వాలంటీర్లుగా ప్రభుత్వ అధికారులు 282 మంది నియమించారు. వారందరికీ కొలువు పొందారని ధ్రువీకరణ పత్రాలు అందించారు. యువకులు ఆనందంతో ఉద్యోగం దొరికిందని రాత్రంతా సంబరపడి తెలిసిన వారందరికీ తెలిపారు. తీరా ఉదయం శిక్షణకు వచ్చేసరికి కొలువులో మీ పేరు లేదని బయటికి పంపించేశారు. దీనితో ఆశ్చర్యపడిన పలువురు అధికారలను అడగ్గా... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని మాట దాటేస్తున్నారు. ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినందుకు అభ్యర్థులు బాధపడుతున్నారు.

ఇదీ చదవండి :

అనుమతులు ఇచ్చిన చోట.. పరిశ్రమలు ఏర్పాటు చేశారా? లేదా?

Intro:JK_AP_NLR__04_06_AGRICULTER_JDA_RAJA_AVB_AP10134
anc
ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని జిల్లా వ్యవసాయ సంచాలకులు శివ నారాయణ తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఇప్పటివరకు జిల్లా నుంచి 307 సమస్యలు వచ్చాయని అందులో 30% పూర్తిచేశామని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తెలియజేశారు. ప్రధానంగా ప్రధానమంత్రి పసల్ భీమా యోజన, రుణమాఫీ, రుణాలకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని, ఆ సమస్యలను సంబంధిత శాఖలకు ఫోన్ చేసి సమస్యలు తీర్చడం జరుగుతుందన్నారు. రైతుకు సంబంధించిన సమస్యలు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం ఉపయోగించుకోవాలన్నారు.
బైట్, శివ నారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:టోల్ ఫ్రీ నెంబర్

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.