ప్రకాశం జిల్లా చీరాలలోని ఐటీసీలో పనిచేస్తున్న కార్మికుడు మృతిచెందాడు. ఐటీసీ కంపెనీ లైన్ 3 విభాగంలో నైట్ డ్యూటీ సమయం ముగియడంతో రిలీఫ్ సమయంలో నిద్రిస్తుండగా మృతిచెందాడు. మృతుడు బోయినవారిపాలెంకు చెందిన బోయిన వెంకట్రావుగా గుర్తించారు. నిద్రలోనే గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇది చదవండి చీరాలలో లాక్డౌన్ సడలింపులపై సందిగ్ధం