ETV Bharat / state

ఒంగోలులో 'గుణ 369' సక్సెస్ మీట్..!

ఒంగోలులోనే సినిమా చిత్రీకరణ జరిగిందనీ.. మళ్లీ ఇక్కడే సక్సెస్ మీట్​ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనీ హీరో కార్తికేయ అన్నారు. ప్రేక్షకులంతా బాగా ఆదరిస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఒంగోలులో గుణ 369 సక్సస్ మీట్..!
author img

By

Published : Aug 7, 2019, 8:06 PM IST

ఒంగోలులో 'గుణ 369' సక్సెస్ మీట్..!

ప్రకాశం జిల్లా ఒంగోలులో గోరంట్ల సినిమా హాల్​లో 'గుణ 369' సినిమా బృందం సందడి చేసింది. చిత్ర కథానాయకుడు కార్తికేయ, దర్శకుడు అర్జున్ జంధ్యాల, హాస్య నటుడు మహేష్ ఇతర చిత్ర బృందం ప్రేక్షకులను కలసి సినిమాపై స్పందన అడిగి తెలుసుకున్నారు. హీరో కార్తికేయను చూడగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఒంగోలు నేపథ్యంలో అద్భుతమైన సినిమా అందించారంటూ ప్రేక్షకులు చిత్ర బృందాన్ని అభినందించారు. హీరో సినిమాలోని డైలాగ్స్​ చెప్పి అందరినీ ఉత్సాహ పరిచారు. ఒంగోలు కుర్రాడిగా ఎలా నటించానంటూ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అంతా ఒంగోలులోనే చేశామనీ.. ఇక్కడ అందరూ సహకరించారని అన్నారు. మంచి విజయం అందించినందుకు దర్శకుడు అర్జున్ జంధ్యాలతో పాటు హాస్యనటుడు మహేష్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి:అభిమానులతో 'గుణ 369' హీరో సందడి

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_07_pampa_water_releje_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని పంపా రిజర్వాయర్ నుంచి తొండంగి మండలం లో ఆయకట్టుకు నీటి ని ఈ నెల 11 నుంచి విడుదల చేయడానికి అధికారులు నిర్ణయించారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ప్రస్తుతం 95 అడుగుల నీటి మట్టం ఉండగా వాగుల ద్వారా 125 క్యూసెక్కుల నీరు చేరుతుంది. 12 వేల ఎకరాల భూమికి నీరందించేందు ఈ నెల 11 నుంచి 50.క్యూసెక్కుల నీటి ని విడుదల చేయాలని నిర్వహించారు. తర్వాత క్రమంగా నీటి విడుదల పెంచనున్నారు.

Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.