ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ - prakasam didtrict news today

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

goods distribution for poor people in ongole
పేదలకు కూరగాయలు పంపిణీ
author img

By

Published : Apr 21, 2020, 1:36 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుంటారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సూరారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ రమణమ్మ అన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆమె కూరగాయలు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

'కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.