ప్రకాశం జిల్లా చీరాల పట్టణాన్ని మంచుదుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలైనా వీడలేదు. రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు కురుస్తున్న పొగమంచు వల్ల పట్టణంలో ఆహ్లాద వాతావరణం ఏర్పడింది. చూపరులను ఆకట్టుకుంది.
ఇదీ చదవండి:
Causeway Bridge Collapses: కూలిన కాజ్వే బ్రిడ్జి..ప్రజలకు తీవ్ర ఇబ్బందులు