ETV Bharat / state

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు.. రెండున్నర లక్షలు విలువ చేసే సామాగ్రి దగ్ధం - fire accident latest news update

ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగి పడి ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్​లోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 లక్షల 50 వేల రూపాయల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

Fires at power transformer
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు
author img

By

Published : Jul 27, 2020, 11:42 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్​లోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగి పడటం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 2 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే విద్యుత్ పరివర్తనం కాలి బూడిదైనట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు.

ఇవీ చూడండి...

ఇప్పుడు మరణం ఓ శాపమే.. అంత్యక్రియలు అతికష్టమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.