ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో మంటలు...తప్పిన ప్రమాదం

author img

By

Published : Oct 6, 2019, 9:38 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని దోర్నాల బస్​స్టాండు ఆర్టీసీ బస్సులో మంటల చెలరేగాయి.

ఆర్టీసీ బస్సులో మంటలు...తప్పిన ప్రమాదం

మార్కాపురం ఆర్టీసీ బస్​స్టాండులోని ఓ బస్సులో మంటలు చెలరేగాయి. మార్కాపురం నుంచి బెంగుళూరు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులోని ఇంజిన్​లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సుఆపి స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేశారు. డిపో నుంచి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆర్టీసీ బస్సులో మంటలు...తప్పిన ప్రమాదం

మార్కాపురం ఆర్టీసీ బస్​స్టాండులోని ఓ బస్సులో మంటలు చెలరేగాయి. మార్కాపురం నుంచి బెంగుళూరు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులోని ఇంజిన్​లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సుఆపి స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేశారు. డిపో నుంచి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆర్టీసీ బస్సులో మంటలు...తప్పిన ప్రమాదం

ఇదీ చూడండి

సాండ్​ కీ ఆంఖ్'​ చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి 'ఆల్​ ది బెస్ట్​'

Intro:JK_AP_VJA_03_27_ONGOLE_JATHI_POSHANA_PKG_C8 REV యాంకర్ : అ వృషభరాజములు బరిలో దిగుతున్నాయింటే మిగతా యాజమానులకు గుండెల్లో దడ పుట్టాల్సిందే. ఒకప్పుడు పోటికి పనిచేయవని గట్టిగా చెప్పిన వాళ్ల నోటికే కళ్లెం వేసేవిధంగా వాటి ప్రదర్శన చూసి అందరం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోటిల్లో దిగిన మూడు నెలలకే జాతీయ , రాష్ట్ర స్ధాయి ఒంగోలు జాతి బండరాయి లాగుడు ప్రదర్శన అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం బరువు లాగి వరుసగా 7 టైటిల్ సొంతం చేసుకున్నాయి. ఇలాంటి అద్భత ప్రదర్శనిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల గురించితెలుసుకోవాలంటే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ కి చిలకపాటి రాజీవ్ ఒంగోలు జాతి ఎడ్ల పోషణ కేంద్రానికి వెళ్లి తీరాల్సిందే... Look. వాయిస్ ఓవర్ : 1. ఒంగోలు గిత్తను పట్టుకుంటు నడుచుకుంటూ వస్తున్న ఇతని పేరే చిలకపాటి రాజీవ్ . లండన్ లోళ ఎంఎస్ చదివి లక్షల రూపాయలు సాప్టవేర్ ఉద్యోగాన్ని ఒదలి. సొంతూరు తన తాతల కాలం నుంచి అనాధిగా వస్తున్న పశువుల ,ఎద్దుల పోషణ చేయాలనే ఆసక్తి స్వదేశానికి తిరిగి వచ్చాడు. బాబురావు అనే తాత స్ఫూర్తి గా తీసుకుని పశువుల పోషణ, ఎడ్ల ప్రదర్శన పై ముక్కువ పెంచుకున్నారు. సుమారు 7 ఏళ్ల క్రితం ముర్రా జాతి గేదేలతో డైయిరీ తన స్నేహితుడు వెంకటేశ్వరరావు కలిసి ప్రారంభించారు. పాలు సేకరించి పాలు అమ్మకం ప్రారంభించారు.. రాష్ట్రంలో అత్యధిక పాలసేకరణ రాజీవ్ గేదేలు ప్రతియేటా మొదటి స్ధానం నిలబడుతు వచ్చాయి. మేలు జాతి గేదెలు రైతులకు అందించి వారు ఆర్ధికాభివృద్ధి సాధించాలనే తపనతో ముర్రా జాతి దున్నపోతులు కొనుగోలు చేశారు. వీర్యం సేకరించి రైతులకు అందించటం ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇతర రాష్ట్రాల నుంచి రావటంతో స్వంతంగా ఏబిసి పేరుతో వీర్యసేకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. నాలుగు ఏళ్ల నుంచి ఒంగోలు జాతి రెండు ఎద్దుల కొనుగోలు చేసి ప్రదర్శన లో పొల్గోనడం ప్రారంభించారు.వరుసుగా రెండేళ్ల పాటు విజయ పరంపరా కొనసాగించాయి.మొదటి జత ఎడ్లు అమ్మేశారు. గత ఏడాది ప్రకాశం జిల్లా వ్యవసాయ పనులు చేసే ఒంగోలు జాతి ఎద్దుని కొనుగోలు చేశారు. అ ఎద్దుకు జోడిగా రాయలసీమ నుంచి మరోకటి కొనుగోలు చేసి రెండు కలిపి జత చేశారు. పశుపోషణ నిపుణులు ఈ ఎద్దు పోటిలకు పనిచేయదు బరువు లాగలేదని మీ ప్రయత్నం విరమించుకుని మరో జత ఎద్దులు కొని ప్రదర్శన తీసుకురావాలని చెప్పారు. రాజీవ్ ఏ మాత్రం అధైర్యపడకుండా అ జత ఎద్దులకు బరువు లాగటం పై శిక్షణనిచ్చారు. బలవర్ధకమైన సమీకృత దాణా అందజేశారు.విశాలమైన షెడ్డు ఫ్యాన్ సౌకర్యం కల్పించారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం అరగంట పాటు బండరాయి బరువు లాగటం శిక్షణనిచ్చారు. గత మూడు నెలల క్రితం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లీ నిర్వహించిన జాతీయ స్ధాయి ఎడ్ల ప్రదర్శన పోటికి దింపారు.. 20 నిమిషాల్లో 4500 అడుగులు ,1600 కిలోల అవలీలగా లాగిపడేశాయి. ప్రతి ఒక్కరు ఈ జత బరువు లాగలేవు అనే అపోహ తో వారి అంచనాలు పటాపంచలు చేస్తూ పోటీల్లో పాల్గొన్న అన్ని ఎడ్ల లాగిన బరువు కన్నా ఎక్కువ దూరం విమర్శకుల నోరుకి కళ్లెం వేశాయి. అనంతరం జరిగిన వరుసు జాతీయ స్ధాయి పోటిల్లో గుంటూరు ప్రత్తిపాడు, ప్రకాశం కారంపూడి , నర్సారావుపేట , అన్నంబోట్లవానిపాలెం ,గుడివాడ , చిల్లకలూరిపేట జరిగిన ప్రదర్శన తో ఎక్కడ వెనుదిరగకుండా ఆ వరుసుగా అరు టైటిల్స్ గెలిచి విజయకేతనానషని ఎగురవేశాయి. బైట్స్ : 1. చిలకపాటి రాజీవ్., ఒంగోలు జాతి ఎద్దుల పోషకుడు ,వీరవల్లీ . 2 లంకా సురేంద్ర మోహన బేనర్జీ , గ్రామ ప్రముఖుడు. వాయిస్ ఓవర్ : 2. రాజీవ్ వృషరాజములు వరుసగా విజయాలు సాధించటంతో బాపులపాడు మండలం వీరవల్లీ పేరు తెరపైకి వచ్చింది.. గ్రామస్తులు అనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్వకాలంలో వీరవల్లీ ఒంగోలు గిత్తలు బరి ఉన్నాయింటే ప్రతి ఒక్కరికి గుండెల్లో దడపుట్టాయి. విజయం సాధించకుండా వెనక్కి వచ్చేవి కావు. మరల అ రికార్డు తిరిగి రాసి రాజీవ్ ఎద్దులు పునరవైభవాన్ని తీసుకురావటం అనందం వ్యక్తం చేస్తున్నాడు. విదేశాల్లో డబ్బులు సంపాదించినప్పుడు రాని అనందం ఎద్దుల పోటిల్లో టైటిల్ సాధించటం లో మానసిక అనందం ఉందని చెబుతున్నారు.. ఒంగోలు జాతి ఎద్దుల పోషణ భారమైనప్పటికి సంతతి వృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకువెళ్తున్నాని..మాతాతల కల సాకరం చేస్తునందకు సంతోషంగా ఉందన్నారు. ఎద్దుల పోషణకు, బాగోగులు చూసుకునేందుకు నలుగురుని ప్రత్యేకంగా మైలవరం మండలం వెల్వడం తీసుకువచ్చామని.. కుటుంబంలో స్వంత పిల్లలును ఏ రీతిలో చూస్తామో అదే రీతిలో ఎద్దులను సాకుతున్నామని చెబుతున్నారు. బైట్స్ : 3. వేంకటేశ్వరావు , పశువుల వైద్యడు రాజీవ్ స్నేహితుడు. 4 .కోటేశ్వరరావు , ఎద్దుల పోషణ నిర్వాహాకుడు.


Body:REPORTER : K. SRIDHAR , GANNAVARAM, KRISHNA DISTRICT.


Conclusion:KIT NUMBER : 781. PH : 9014598093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.