ఇదీ చదవండి:
బావిలో దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య - పాడుపడిన బావిలోకి దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య
ఓ ఇంజినీరింగ్ యువకుడు అర్ధరాత్రి పాడుపడిన బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా పొదలకుంటపల్లిలో జరిగింది. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
పాడుపడిన బావిలోకి దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో కరుణాకర్ అనే ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి గ్రామంలో పాడు పడిన బావిలో దూకి చనిపోయాడు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కరుణాకర్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
Intro:AP_ONG_21_05_ENJNEERING STUDENT_MRUTI_AVB_AP10135
CELLNO---9100075307
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, పొదలకుంటపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న యువకుడు పాడుబడిన బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ,పోలీసు వారు ఐదు గంటలు శ్రమించి పెద్ద క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు .కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగి పోయారు యువకుడు చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది
Body:AP_ONG_21_05_ENJNEERING STUDENT_MRUTI_AVB_AP10135
Conclusion:AP_ONG_21_05_ENJNEERING STUDENT_MRUTI_AVB_AP10135