ETV Bharat / state

వర్షాల హోరుతో.. రైతుల పొలం పనుల జోరు

ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో కొద్ది రోజులుగా వర్షాలతో రైతన్నలు ముమ్మరంగా పొలం పనులలో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్లతో దుక్కి దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు.

author img

By

Published : Aug 3, 2019, 5:15 PM IST

పొలం పనులలో నిమగ్నమైన...రైతులు
పొలం పనులలో నిమగ్నమైన...రైతులు

ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో కొన్ని రోజులుగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. జూన్ లో వాతావరణం అనుకూలించక అయోమయంలో ఉన్న రైతన్నలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. ఈ ఉత్సాహంతో... ట్రాక్టర్లతో దుక్కిదున్నుకుంటున్న రైతులు.. ఎడ్లతో అరకలు కట్టి పత్తిచేన్లలో సాగుచేస్తున్నారు.

ఇదీ చదవండి:'నదీ జలాలపై మన హక్కులు కోల్పోకండి'

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_19_nakabali_kalyanam_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు ల్లో భాగంగా నాక బలి, దండి యాడింపు కార్యక్రమాలు వేడుక గా జరిగింది. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉత్సవ మూర్తులతో అర్చకులు నుత్యం చేస్తు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటు ఉత్సహంగా సాగింది. ఇదిలావుండగా నేడు రాత్రి స్వామి వారి శ్రీ పుష్ప యాగ మహోత్సావము వేడుకగా జరగనుంది. దీనికి అధికారులు ఏర్పాట్లు చేశారు
ఈ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.