ETV Bharat / state

చీరాలలో ఈనాడు-2019 క్రికెట్ పోటీలు ప్రారంభం - చీరాలలో ఈనాడు క్రికెట్ పోటీలు

ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఈనాడు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.  గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని చీరాల సీఐ శ్రీనివాసరావు అన్నారు.

eenadu cricket tournament chirala prakasam district
చీరాలలో ఈనాడు-2019 క్రికెట్ పోటీలు ప్రారంభం
author img

By

Published : Dec 20, 2019, 9:22 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఈనాడు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. చీరాల గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, ఐకాన్ ఆసుపత్రి వైద్యుడు కొండలరావు వీటిని ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని సీఐ శ్రీనివాసరావు అన్నారు. కళాశాలలోని రెండు మైదానాల్లో పోటీలు జరిగాయి. మొదటిరోజు మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.

1. బి. ఏ అండ్ కె.ఆర్ డిగ్రీ కళాశాల ఒంగోలు, కె.ఆర్.కె డిగ్రీ కళాశాల అద్దంకి మధ్య జరిగిన పోటీలో 70 పరుగుల తేడాతో బి.ఏ అండ్ కె. ఆర్ జట్టు విజయం సాధించింది.
2. శ్రీ సాధన డిగ్రీ కళాశాల మార్కాపురంపై.. శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల ఒంగోలు జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
3. ఎస్వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మార్కాపురం జట్టుపై అమృత డిగ్రీ కళాశాల మూలాగుంటపాడు గెలిచింది.
4. కృష్ణ చైతన్య డిగ్రీకళాశాల జట్టుపై గీతం డిగ్రీ కళాశాల ఒంగోలు జట్టు 3 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.

చీరాలలో ఈనాడు-2019 క్రికెట్ పోటీలు ప్రారంభం

ఇవీ చదవండి..

దిల్లీతో రంజీ.. ఆధిక్యంలో ఆంధ్ర

Intro:FILE NAME : AP_ONG_42_19_ATTEN_EENADU_CRICKET_AV_AP10068 CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM) యాంకర్ వాయిస్ : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం మే లక్ష్యంగా ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రకాశం జిల్లా చీరాల రూరల్ సిఐ శ్రీనివాస రావు అన్నారు.. చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో జరుగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి నువ్వా-నేనా అన్న పోరులో కళాశాలలోని రెండు మైదానాల్లో రోజుకు ఆరు జట్లు మధ్య పోటీలు జరుగుతున్నాయి గురువారం జరిగిన పోటీలను చీరాల రూరల్ సిఐ శ్రీనివాసరావు ఐకాన్ ఆస్పత్రి వైద్యుడు కొండలరావు ప్రారంభించారు...బి. ఏ అండ్ కె.ఆర్ డిగ్రీ కళాశాల ఒంగోలు, కె.ఆర్.కె డిగ్రీ కళాశాల అద్దంకి మధ్య జరిగిన పోటీలో 70 పరుగుల తేడాతో బి.ఏ అండ్ కె ఆర్ జట్టు విజయంసాధించగా... శ్రీ సాధన డిగ్రికళాశాల మార్కాపురం పై శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల ఒంగోలు 21 పరుగుల తేడాతో గెలుపొందింది... ఎస్.వి.కె.పి ఆర్స్ అండ్ సైన్స్ కళాశాల మార్కాపురం జట్టుపై అమృత డిగ్రీ కళాశాల మూలాగుంటపాడు 2 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది...కృష్ణ చైతన్య డిగ్రికళాశాల జట్టుపై గీతం డిగ్రికళాశాల ఒంగోలు జట్టు 3 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది...

Body:కె. నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్: 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్: 9866931899

Conclusion:కె. నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్: 748,ఎంప్లాయ్ ఐడి : AP20068, ఫోన్: 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.