ఇదీ చూడండి
చీరాలలో ఉత్సాహంగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - updates of eenadu sports
ప్రకాశం జిల్లా చీరాలలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మొత్తం 5 జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. జూనియర్ విభాగంలో పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. కృష్ణా,నెల్లూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీల్లో 4 వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు గెలిచింది.
చీరాలలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు.
ఇదీ చూడండి
Intro:FILE NAME : AP_ONG_45_09_ATTEN_EENADU_REGIONAL_CRICKET_POTILU_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లోని సెంయింట్ అన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లో ఈనాడు ప్రాంతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఉత్సహంగా జరుగుతున్నాయి... 5 జిల్లాలలోని క్రికెట్ టీములు పాల్గొన్నయి... జూనియర్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల మధ్య జరిగిన పోటీలో పశ్చిమగోదావరి జిల్లా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.. మరొపోటీలో జూనియర్ విభాగంలో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా టీము జయకేతనం ఎగురవేసింది... సీనియర్ విభాగాల్లో పశ్చిమగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా జట్లమధ్య జరిగిన హోరాహోరీ పోటీలో ఐదు పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేయగా... మరో పోటీలో నెల్లూరు, కృష్ణా జిల్లాల మధ్య జరిగిన పోటీలో 4 వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు విజయదుంభిది మోగించింది...
Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899