ETV Bharat / state

అనవసరంగా బయటకి వస్తే అక్కడికి పంపుతారట

author img

By

Published : Jun 30, 2020, 10:05 PM IST

అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని క్వారంటైన్​కు తరలిస్తామని ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్ణణంలో పోలీసులు హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

due to increasing covid cases  in prakasam dst  police  office send people  to quarantine    who came on outside

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనవసరంగా రహదారులపైకి వస్తే క్వారంటైన్​కు తరలిస్తామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి: నెల్లూరు ఘటన పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.