ETV Bharat / state

పర్చూరులో... దేవీ నవరాత్రి ఉత్సవాలు - దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

ప్రకాశంజిల్లా పర్చూరులో  దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నరిశెట్టి వెంకటేశ్వర్లు,లక్ష్మీసుధ దంపతుల ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.

పర్చూరులో..దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Oct 7, 2019, 9:31 AM IST

పర్చూరులో..దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

ప్రకాశం జిల్లా పర్చూరులో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగుతున్నాయి. పోలీస్ స్టేషన్ బజార్​లోని రాములవారి గుడి సమీపంలో నరిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మీసుధ దంపతుల ఆధ్వర్యంలో మూడేళ్లుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి పందిరిలో దసరా వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మహిళలు కలిసాలతో ఊరేగింపు చేశారు. వివిధ దేవాతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:శ్రీ మహిషాసురమర్దినిగా..బెజవాడ దుర్గమ్మ

Intro:AP_ONG_21_07_DURGASTAMI _AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో, దేవీ నవరాత్రులు భాగంగా నేడు దుర్గాష్టమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వేషాలు వేశారు . వివిధ భంగిమలలో వారు చేస్తున్న నాట్యం అక్కడికి వచ్చిన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి


Body:AP_ONG_21_07_DURGASTAMI _AP10135


Conclusion:AP_ONG_21_07_DURGASTAMI _AP10135

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.