ETV Bharat / state

నిర్మానుష్యంగా మారిన సముద్రతీరాలు - ప్రకాశం జిల్లా వార్తలు

నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా మారింది. దీనికి తోడు చేపల వైటపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నిశ్శబ్దంగా మారాయి.

Destructive beaches in prakasam district
నిర్మానుష్యంగా చీరాల సముద్రతీరం
author img

By

Published : Apr 26, 2020, 8:20 PM IST

లాక్​డౌన్​తో ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. చీరాల, వాడరేవు, రామాపురం బీచ్​లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. కానీ ప్రస్తుతం లాక్​డౌన్ నిబంధనతో ఈ ప్రాంతాలన్నీ కళతప్పాయి. దీనికితోడు సముద్రంలో చేపలు గుడ్లుపెట్టేకాలం కావటంతో రెండు నెలలపాటు ప్రభుత్వం వేటపై నిషేధం విధించింది. ఫలితంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం లేదు.

ఇదీచదవండి.

మహారాష్ట్రలో ఇవాళ 440 కరోనా కేసులు.. 19 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.