ETV Bharat / state

కన్న తండ్రికి తలకొరివి పెట్టిన పెద్దకూతురు - అలవలపాడు

మగబిడ్డే లేని ఆ తండ్రికి పెద్దకూతురే కొరివిపెట్టింది. తనకున్న ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురే కొరివి పెట్టాలన్న తండ్రి కోరికను తీర్చుతూ, పెద్దకూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది.

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు!
author img

By

Published : Sep 7, 2019, 3:17 PM IST

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు!

ప్రకాశం జిల్లా అలవలపాడు చెందిన వెంకట సుబ్బారెడ్డికి ముగ్గురు ఆడపిల్లలు. తాను కాలం చేస్తే పెద్దకూతురే కొరివి పెట్టాలని అంటుండే వాడు. అతని కోరిక మేరకు వెంకట సుబ్బారెడ్డి మృతదేహానికి పెద్దకూతురు భానుమతి తలకొరివి పెట్టి తండ్రి ఆఖరి కోరికను నెరవేర్చింది. ఈ ఘటన చూసిన గ్రామస్తులందరు కంటతడిపెట్టారు.

ఇదీ చూడండి

చంద్రయాన్​-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పట్టణంలోని వ్యాపారి ఒకరు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఉదయం యం పాఠశాల వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆంధ్ర ప్రసాద్ 55 సంవత్సరాల అనే వ్యక్తి ఇ రాత్రి ఇ నిప్పంటించుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు పోలీస్ స్టేషన్ కు వెనుక వైపున ఉన్న ఈ సంఘటన ప్రదేశంలో మృతదేహాన్ని చూసేందుకు పట్టణ ప్రజలు ఎగబడ్డారు అయితే మృతుడు అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు గత రాత్రి కూడా ఈయన ఒకరిపై గొడవకు దిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు పోస్టుమార్టం చేసాక వచ్చే ఫలితాలు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అన్వర్ భాషా తెలిపారు. ఈ కథనానికి సంబంధించి కాలేంద్ర ప్రసాద్ ఫోటో ను ఈటీవీ వాట్సప్ నాకు నా ఫొన్ ద్వారా పంపితిని. గమనించగలరు.

Body:వ్

Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.