ETV Bharat / state

పరిమితికి మించి ప్రయాణం... కారాదు ప్రమాదం

గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణిస్తూ... ప్రమాదాలకు గురవుతున్నారు.

danger journey in prakasham district
పరిమితికి మించిన ప్రయాణం....కారాదు ప్రమాదం....
author img

By

Published : Dec 27, 2019, 12:56 PM IST

పరిమితికి మించి ప్రయాణం... కారాదు ప్రమాదం

అవసరం కోసం ప్రయాణించే వారు కొందరైతే... బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు మరికొందరు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పనుల్లేక... ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూలీలు ఆటోల్లో ఎక్కి... ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణిస్తే... ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేకనే ఆటోల్లో ఇలా వెళ్తున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి

నింగిలో నిరాటంకంగా దూసుకెళ్లిన 'ఇస్రో'

Intro:FILENAME: AP_ONG_31_27_AARATAM_BATUKU_PORATAM_VO_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVLI, YARRAGONDAPALEM, PRAKSHAM

అవసరం రీత్యా ప్రయాణించే వారు కొందరైతే.... బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు మరికొందరు... నిత్యం కూలీలా బతుకు జీవుడా అంటూ ప్రమాదమని తెలిసిన ఇలా ప్రమాదకరంగానే ప్రయాణిస్తున్నారు. పొట్ట నింపుకునేందుకు ఆరాటపడటం తప్పు లేదు కానీ... ప్రయాణంలో జాగ్రత్తలు కూడా ముఖ్యమైన నన్న విషయాన్ని మరవకూడదు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనుల్లేక ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటోల్లో ఇలా కూలీలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు . పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేకనే ఆటల్లో వెళుతున్నామని కూలీలు చెబుతున్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.