ETV Bharat / state

పంచనామా నుంచి నేరుగా.. శ్మశానానికే! - nagulupallapadu accident news

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో... పది మంది మృత్యువాత పడగా... ఇద్దరు ప్రాణాలను రక్షించుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం నేరుగా శ్మశానానికి తరలించారు.

creamtions of shock circuit dead people at nagulupallapadu
నాగులుప్పలపాడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారి అంత్యక్రియలు
author img

By

Published : May 16, 2020, 8:58 AM IST

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాచర్ల గ్రామంలో 10 మంది మిర్చి కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందగా... మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించగా... గ్రామానికి తీసుకురాకుండా నేరుగా శ్మశానానికి తరలించారు.

కడచూపు చూసుకునేందుకు బంధువులు శ్మశానానికి పరుగులు తీశారు. గ్రామంలోని ఒకే ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందిన కారణంగా.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు, నాయకులు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

ఘోర ప్రమాదం: బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.