ETV Bharat / state

యర్రగొండపాలెం మేజర్ పంచాయతీ ఉపసర్పంచిగా చినగురవారెడ్డి ఏకగ్రీవం

author img

By

Published : Mar 16, 2021, 3:58 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మేజర్ పంచాయతీ ఉప సర్పంచి ఎన్నిక సోమవారం జరిగింది. 17 వార్డు సభ్యుడు వనిపెంట చినగురవారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Chinaguravareddy was unanimously elected as the upa Sarpanch of Yarragondapalem Major Panchayat
యర్రగొండపాలెం మేజర్ పంచాయతీ ఉప సర్పంచిగా చినగురవారెడ్డి ఏకగ్రీవం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మేజర్ పంచాయతీ ఉప సర్పంచి ఎన్నిక సోమవారం జరిగింది. 17 వార్డు సభ్యుడు వనిపెంట చినగురవారెడ్డిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చినగురవారెడ్డిని స్ఖానికులు సన్మానించారు.

ఇదీ చదవండి:

తాడిపత్రిలో ఉత్కంఠ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.