ETV Bharat / state

పోలీసులకు బెండిక్ ద్రావణం అందజేత - ప్రకాశం జిల్లా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా కొనసాగుతోంది. ఈ నిబంధనలో భాగంగా ప్రకాశం జిల్లాలోని చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మందులు పంపిణీ చేశారు.

Bendic Medicine Giving  to  police in Krishna District
పోలీసులకు బెండిక్ ద్రావణం అందజేత
author img

By

Published : Apr 28, 2020, 10:36 PM IST

లాక్​డౌన్​లో భాగంగా ప్రకాశం జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు బెండిక్‌ ద్రావణ ఔషధాన్ని పంపిణీ చేశారు. ఔషద దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ఈ మందును పోలీసులకు అందించారు. ఈ ద్రావణాన్ని ఎలా ఉపయోగించాలో వివరించారు.

ఇదీచదవండి.

' జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.