ETV Bharat / state

అమర జవానుల ఆత్మశాంతి కోరుతూ విద్యార్ధుల ర్యాలీ - KAMBHAM

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా కంభంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు ర్యాలీ చేశారు.

అమర జవానుల ఆత్మశాంతి కోరుతూ విద్యార్ధుల ర్యాలీ
author img

By

Published : Feb 15, 2019, 3:39 PM IST

అమర జవానుల ఆత్మశాంతి కోరుతూ విద్యార్ధుల ర్యాలీ
జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రఘాతుకాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లా కంభం పట్టణ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దాడిలో అమరులైన వీర జవానుల ఆత్మ శాంతి కోరుతూ నినాదాలు చేశారు. దాయాది దేశం ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకుని సన్మార్గంలో పయనించాలని నినదించారు.
undefined

Intro:AP_ONG_11_15_STUDENTS_ RALIE_AV_C1
CENTRE--- GIDDALUR CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఉగ్ర ఘాతుకానికి బలే అయినటువంటి సైనికులకు మద్దతుగా ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండిస్తూ,కంభం టౌన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉగ్రవాదులకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు చనిపోయిన సైనికులకు వారి ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుతూ నినాదాలు చేశారు ఇటువంటి చర్యలను ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం మానుకొని సన్మార్గంలో ప్రయాణించాలని గట్టిగా నినాదాలు చేశారు

Body:AP_ONG_11_15_STUDENTS_ RALIE_AV_C1

Conclusion:AP_ONG_11_15_STUDENTS_ RALIE_AV_C1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.