ETV Bharat / state

అలవలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం - alavalapadu latest news

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం అలవలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏ అపాయం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 20, 2021, 5:31 PM IST

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం అలవలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో ఆగివున్న లారీని.. కర్బూజ కాయల లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మామిడికాయల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. విషయం తెలుసుకున్న రేనింగవరం ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: పల్లె వాసులపై... కరోనా పడగ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.