ETV Bharat / state

ఢీకొన్న రెండు ద్విచక్రవాహనాలు.. ఒకరు మృతి

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనలు ఢీకొన్నాయి. ఇందులో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి
author img

By

Published : Aug 3, 2019, 8:49 AM IST

ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాల సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. ఒంగోలుకు చెందిన పాలేటి బుజ్జి కందుకూరులోని తన సోదరింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో కోల్లా బాలాజీ మృతిచెందగా పలేటి బుజ్జికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వైద్యునికి కాలు విరిగింది. క్షతగాత్రులను కందుకూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :
ఎన్​ఎమ్​సి బిల్లును నిరసిస్తూ జూడాల నిరాహార దీక్ష

Intro:AP_ONG_51_23_YSRCP_SAMBARALU_AV_C9

నభైరెండురోజుల ఉత్కంఠకు ఈరోజు తెరతీశారు.మే11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబందించిన నేడు లెక్కింపు జరుగుతుండగానే వై ఎస్ ఆర్ సి పి పార్టీ అత్యధిక స్థానాలలో ముందంజలో ఉండగానే పార్టీ అభిమానులు ఆనందానికి అవధులులేవు.బాణాచంచాలతోమహిళలసైతం వారియొక్క అభిమానాన్ని చాటుకున్నారు.ప్రజలు చారవాణి లకు,టీవీలకు అతుక్కునిపోయారు.

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.