ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మౌలాలి అనే బాలుడు నీటి గుంటలో పడి మృతి చెందాడు. తాత మీరాసాయబ్తో కలిసి బాలుడు ... మేకలను మేపుకోవడానికి గ్రామ సమీపంలో ఉన్న అడవికి వెళ్లాడు.
తెల్లరాయి గుంటలో నీళ్లు తాగేందుకు మౌలాలి దిగి.. అందులో ప్రమాదవశాత్తు జారి గుంటలో పడి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: