ETV Bharat / state

కరోనా వేళ... ఆటలు ఏల? - నెల్లూరులో కరోనా కేసులు

లాక్​డౌన్​ నిబంధనలు పాటించమని అధికారులు ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోవటం లేదు. ఇంట్లోనే ఉండమని సూచిస్తున్నా గీత దాటుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో పోలీసులు లాక్​డౌన్​ను అమలు చేస్తున్నా.... స్వర్ణముఖి నదిలో యువత భారీగా చేరుకుని ఆటలాడుతూ కనిపించారు. భౌతిక దూరాన్ని పాటించటం లేదు.

lock down violators
lock down violators
author img

By

Published : Apr 16, 2020, 7:57 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.