స్వర్ణముఖీ సాహితీ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సాహిత్య పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు కవులు, రచయిత్రిలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలుగు వ్యవహారిక భాష చేయడంలో గిడుగు రామ్మూర్తి పాత్ర అంశంపై రచనా సాహిత్య పోటీలు జరపగా... పలువురు పాల్గొని తెలుగు భాష ఔనత్యాన్ని వినిపించారు.
గిడుగు రామ్మూర్తి అంశంపై రచనా సాహిత్యం, పోటీలు - రచనా సాహిత్యం
గిడుగు రామ్మూర్తి పాత్ర అంశంపై రచనా సాహిత్యం, పోటీలు నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు.
రచనా సాహిత్యం
స్వర్ణముఖీ సాహితీ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సాహిత్య పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు కవులు, రచయిత్రిలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలుగు వ్యవహారిక భాష చేయడంలో గిడుగు రామ్మూర్తి పాత్ర అంశంపై రచనా సాహిత్య పోటీలు జరపగా... పలువురు పాల్గొని తెలుగు భాష ఔనత్యాన్ని వినిపించారు.
Intro:ap_vja_16_iiit_lo_mp_samishasamavesam_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని త్రిబుల్ ఐటీ కళాశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఏలూరు లోక్ సభ సభ్యులు కోటగిరి శ్రీధర్ స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ లో నేడు ఆయన ఆకస్మిక తనిఖీ సమీక్ష సమావేశాలు నిర్వహించి సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం పరిధిలోని కొనసాగుతున్న త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో అభివృద్ధి లక్ష్యంగా పేర్కొన్నారు ఆరువేల మంది మాత్రమే అవకాశం గల క్యాంపస్ ను మరింత మంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తూ కళాశాల సామర్ధ్యానికి చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిబుల్ ఐటీ రంగంలో స్థలాలు స్టేడియం విద్యార్థులకు అవసరమైన పరికరాలు ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం బృహత్తర ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఐటీ డైరెక్టర్ డి సూర్యచంద్రరావు డి ఎస్ పి బి శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. 1) కోటగిరి శ్రీధర్ ఏలూరు లోకసభ సభ్యులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు kit నెంబర్ 810ఫోన్ నెంబర్. 8008020314)
Body:నూజివీడు త్రిబుల్ ఐటీ లో ఎంపీ కోటగిరి శ్రీధర్ సమీక్ష సమావేశాలు
Conclusion:నూజివీడు త్రిబుల్ ఐటీ లో ఎంపీ కోటగిరి శ్రీధర్ సమీక్ష సమావేశాలు
Body:నూజివీడు త్రిబుల్ ఐటీ లో ఎంపీ కోటగిరి శ్రీధర్ సమీక్ష సమావేశాలు
Conclusion:నూజివీడు త్రిబుల్ ఐటీ లో ఎంపీ కోటగిరి శ్రీధర్ సమీక్ష సమావేశాలు