నెల్లూరు జిల్లా నార్త్ మోపురును ఆల్లూరు నగరపాలకంలో చేర్చవద్దని నార్త్ మోపుర్ గ్రామస్థులు డిమాండ్ చేశారు. అధిక పన్నులను చెల్లించలేమని వాపోయారు. ఈ సందర్భంగా రోడ్లను దిగ్బంధం చేసి తమ నిరసనను తెలిపారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
'అధిక పన్నులు చెల్లించలేము..విలీనం వద్దు' - నార్త్ మోపురు న్యూస్
నెల్లూరు జిల్లా ఆల్లూరు నగరపాలకలో నార్త్ మోపురును చేర్చవద్దని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్లను దిగ్బంధం చేసి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
'అధిక పన్నులు చెల్లించలేము'
నెల్లూరు జిల్లా నార్త్ మోపురును ఆల్లూరు నగరపాలకంలో చేర్చవద్దని నార్త్ మోపుర్ గ్రామస్థులు డిమాండ్ చేశారు. అధిక పన్నులను చెల్లించలేమని వాపోయారు. ఈ సందర్భంగా రోడ్లను దిగ్బంధం చేసి తమ నిరసనను తెలిపారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:
అటు.. ఇటు చేరుతూ.. అలజడి రేపుతూ..