ఆత్మకూరు మండలంలో బోయల సిరివెళ్ల స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కొండ రాజా మాన్ సింగ్ ఆగస్టు 24వ తేదీన మరణించారు. ఈయన యూటీఎఫ్ సభ్యులుగా ఉండేవారు.
కుటుంబ సంక్షేమ సంఘం నిధి ద్వారా మాన్సింగ్ సతీమణి కె. ప్రమీలకు యూటీఎఫ్ సభ్యులు రూ. లక్ష చెక్కును అందజేశారు. మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: