ETV Bharat / state

సుడిగాలి బీభత్సం.. 5 నిమిషాల పాటు మైదానంలో అయోమయం - వీఆర్సీ కళాశాల మైదానంలో సుడిగాలి న్యూస్

నెల్లూరులోని వీఆర్సీ కళాశాల మైదానంలో ఆకాశమంత ఎత్తున ఎగసిన సుడిగాలి... అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐదు నిమిషాల పాటు గ్రౌండ్​లో సుడులు చుడుతూ.. విద్యార్థులను బెంబేలెత్తించింది.

Tornado on the grounds of VRC College in Nellore
సుడిగాలిలో చిక్కుకున్న క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు
author img

By

Published : Jan 26, 2021, 8:05 AM IST

సుడిగాలిలో చిక్కుకున్న క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు

నెల్లూరు వీఆర్సీ కళాశాల మైదానంలో సుడిగాలి సుడులు చుడుతూ.. ఐదు నిమిషాల పాటు సాగింది. ఆకాశమంత ఎత్తులో తిరిగిన ఈ సుడిగాలి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడే క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు.. మధ్యలో చిక్కుకున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన వీక్షకులను అలరించింది.

ఇదీ చదవండి:

తల్లీబిడ్డ మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.