ETV Bharat / state

బస్సు స్టీరింగ్​​ విరిగి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి - బస్సు

మర్రిపాడు మండలం అల్లంపాడు వద్ద పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్​ జాయింట్​ వీల్​ ఇరిగి బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే అందులో ఉన్న 26మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

బస్సు
బస్సు
author img

By

Published : Aug 28, 2021, 12:43 PM IST

Updated : Aug 28, 2021, 7:18 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అల్లంపాడు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు స్టీరింగ్ జాయింట్ వీల్ విరిగి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులు అందరిని సురక్షితంగా వేరొక బస్సులో తరలించారు.

ఇదీ చదవండి: టైర్ పేలి లారీని ఢీకొట్టిన కారు.. నవదంపతులతో సహా ఐదుగురికి గాయాలు

Last Updated : Aug 28, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.