ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి - venkannapalem latest news

తిరుపతి ఉపఎన్నిక​లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెంలోని పోలింగ్​ కేంద్రంలో ఆమె ఓటు వేశారు.

TDP candidate Panabaka Lakshmi
తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి
author img

By

Published : Apr 17, 2021, 2:37 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.