ETV Bharat / state

షార్​లో.. అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభం - srihari kota

అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్​లో అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విక్రమ్ సారాబాయి శత జయంతిని పురస్కరించుకుని ఏడాదిపాటు వీటిని నిర్వహించనున్నారు.

షార్ లో అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Aug 26, 2019, 9:36 PM IST

షార్ లో అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభం

అంతరిక్ష పరిశోధన రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్​లో అంతరిక్ష ఉత్సవాలు మొదలయ్యాయి. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో షార్ డైరెక్టర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సతీష్ ధావన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. షార్ శాస్త్రవేత్తలు, ముఖ్య విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవీ చూడండి-రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగింది...బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

Intro:ap_knl_31_25_students_puraskaralu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్,డిగ్రీ,ఇంజనీరింగ్ లలో ప్రతిభ కనబరిచిన కుర్ని విద్యార్థులు వంద మందికి ప్రతిభ పురస్కారం తో పాటు లక్ష యాబై వేలు నగదు అందజేశారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ట్రస్ట్ చేయూత నిస్తుందని ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.

Body:విద్యార్థులకు

Conclusion:పురస్కారాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.