ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం

pannamgadu roada accident
పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 14, 2020, 9:46 AM IST

Updated : Feb 14, 2020, 10:45 AM IST

09:38 February 14

పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల ట్యాంకర్​ను కారు ఢీకొట్టడంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు. చెన్నై నుంచి దర్శికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: దినదినగండం.. మృత్యువుతో పోరాటం

Last Updated : Feb 14, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.