నాయుడుపేట మండలం ద్వారకాపురంలో సర్పంచి పదవికి సాగిన వేలంపై ఈనాడు,ఈటీవీలలో కథనాలు ప్రచురణ అయ్యాయి. దీనిపై రెవెన్యూ, పోలీసు శాఖ ల అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. వేలంపాటలో ఎవరు పాల్గొన్నారనే వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ.. వేలంపాటలో సర్పంచ్ పదవి దక్కించుకున్న వైకాపా మద్దతుదారుడు