నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో దారుణం జరిగింది. కూతురు వరుసయ్యే 11 ఏళ్ల చిన్నారిపై 35 ఏళ్ల కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. అదే గ్రామానికి చెందిన నిందితుడు మేకలు మేపుతున్న చిన్నారికి తనసెల్ఫోన్లో బూతుబొమ్మలు చూపించాడు. అనతంరం బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగా...వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి